Category: చీపురుపల్లి

అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసినటువంట్టి జాగ్రత్తలు నివారణ

శ్రీమతి గోదావరి సరాఫ్ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఈరోజు ఉదయం 8,9,10, వ తరగతి విద్యార్థులకు చీపురుపల్లి అగ్నిమాపక సిబ్బంది వారిచే విద్యార్థులకు వరదలు మరియూ అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసినటువంట్టి జాగ్రత్తలు నివారణ చర్యలు గురించి అగ్నిమాపక అధికారులు విపులంగా విద్యార్థులకు…

ఇటీవలే ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించిన వైస్సార్సీపీ నాయకులు

చీపురుపల్లి పట్టణం జి. అగ్రహారం నివాసి అయిన అనారోగ్య కారణాలుతో మృతి చెందారు వార్త తెల్సుకొని వైయస్ఆర్సీపీ నాయకులు మీసాల వరహాల నాయుడు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, స్థానిక వైసిపి నాయకులు వారి ఇంటికి వెళ్లి, చనిపోయాన వ్యక్తి…

గ్రామ స్వచ్ఛత హి సేవా పక్షోత్సవాలుa

చీపురుపల్లి కేంద్రంలో మూడు రోడ్లు జంక్షన్ లో నిర్వహించిన గ్రామ స్వచ్ఛత హి సేవా పక్షోత్సవాలులో భాగంగా విద్యార్థులు మానవహారం నిర్వహించారు. 18.09.2024 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు…

శ్రీ గణనాధుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు*

వినాయక నవరాత్రి ఉత్సవాలులో 11వరోజులో భాగంగా చీపురుపల్లి పట్టణం బ్రిడ్జిడౌన్, రామాంజనేయ కాలనీ, కస్పావీధిలో గణేష్ పెండల్ కమిటీ సభ్యులు నెలకొల్పిన గణేష్ పెండల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి భారీ అన్నదానంలో పాల్గొన్న చీపురుపల్లి ఎంపీపీ ప్రతినిధి మరియు వైయస్సార్…

నిలిమర్ల లో భారీ చేరికలు

ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యురాలు మరియు జనసేన పార్టీ చీఫ్ విప్ శ్రీమతి లోకం నాగ మాధవి గారి ఆధ్వర్యంలో జరిగిన భారీ చేరుకల్లో భాగంగా ప్రముఖ రాజకీయ నేత మరియు మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ శ్రీ చనమల్లు…

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంను ప్రారంభించిన ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి డాII బిII అంబేద్కర్ గురుకులం (గర్ల్స్) లో కర్లాం పిహెచ్సి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎంపీపీ ఇప్పిలి…

నూతనంగా ఏర్పాటు చేయనున్న కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కళావెంకటరావు

చీపురుపల్లి కేంద్రంలో ఉన్న కోర్టు భవనం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరడంతో విషయం తెలుసుకుని నూతన కోర్టు భవన నిర్మాణానికి సంబందించిన స్థలాన్ని ఈరోజు స్థానిక టిడిపి శ్రేణులు,సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు ఈ…

4 లక్షలరుపాయాలతో రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు

చీపురుపల్లి పట్టణం కూరాకుల వీధిలో పెద్దచెరువు ని అనుకోని కూరాకుల వీధికి సంబందించిన ప్రజలు వర్షాకాలం లో ఇబ్బందులు పడుతున్న సమస్య ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, అనంత్ దృష్టిలో పెట్ట గా వెంటనే 4 లక్షలరుపాయాలతో రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి నిధులు…

ఎల్వొసి చెక్ ను అందజేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పొందూరు రామారావు గారి కుటుంబ సభ్యులకు ఎల్వొసి చెక్ ను అందజేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు శ్రీకాకుళం లిటిల్ మాస్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త పొందూరు రామారావు…

చీపురుపల్లి లో అన్న సమారాధన

చీపురుపల్లి గులివిందడ అగ్రహారం రామ మందిరం వద్ద నిలిపిన వినాయక నవరాత్రులు పురస్కరించుకొని భారీ అన్నదాన సమారధన నిర్వహించారు. అగ్రహారానికి చెందిన కర్రొతు అప్పారావు కుటుంబ సభ్యులు కర్రొతు నవీన్ , జ్యోతి దంపతులు అన్నదాన సమరాధన కు సంబంధించిన మొత్తం…