Category: సునీత రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో ఫిబ్రవరి 28న పెన్షనలు పంపిణీ మరియు చీపురుపల్లి సి.హెచ్.సి.లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లును ఇంచార్జ్ ఎస్పీ కే.వి.మహేశ్వర రెడ్డి…

బాలికల ఆరోగ్య రక్షణకు చారిత్రక అడుగు

విజయనగరం, ఫిబ్రవరి 27 : దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్య రక్షణలో ఒక నూతన అధ్యాయానికి తెరలేవనుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్పివి (Human Papillomavirus) వ్యాక్సిన్ జాతీయ కార్యక్రమం దేశవ్యాప్తంగా…

పవిత్ర రంజాన్ మాసం  సందర్భంగా ముస్లిం సోదరులకు సౌకర్యాలు కల్పించాలి.

విజయనగరం, ఫిబ్రవరి 26: పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ మరియు జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి…

53 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ. 5.30 లక్షల జరిమా

మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై విస్తృతమవుతున్న పోలీసు తనిఖీలు* మద్యం సేవించి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తున్న న్యాయ స్థానాలు.గడిచిన మూడు నెలలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు…

జిల్లాలో మూతపడిన పరిశ్రమలు తెరవాలి.

జిల్లాలో మూతపడిన పరిశ్రమలు తెరవాలి. ముఖ్యమంత్రికి సిఐటియు విజ్ఞప్తి. ప్రచురణార్థం;- విజయనగరం జిల్లాలో సుమారు 25 పరిశ్రమలు మూతపడిన కారణంగా 15 వేలమంది కార్మికులకు ఉపాధి పోయిందని, గత 5 సంవత్సరాల క్రితమే పరిశ్రమలు ఏర్పాటు కోసం 3000 ఎకరాలు సేకరించారని,…

ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

విజయనగరం/చీపురుపల్లి, ఫిబ్రవరి 26: చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో ఈ నెల 28న ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ పరిశీలనలో ముఖ్యమంత్రి పర్యటన…

మోటారు సైకిళ్ళ చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు

విజయనగరం 1వ పట్టణ, 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో మోటారు సైకిళ్ళును అపహరించిన నేరస్థుడు విజయనగరం పట్టణం, సుంకరి వీధిలో నివాసం ఉంటున్న గుమ్మడి ఆదినారాయణను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 6 మోటారు సైకిళ్ళును రికవరీ చేసినట్లుగా…

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన నివాళులు

స్వాతంత్ర్య సమరయోధుడు, తొలి పాలక వ్యతిరేక తిరుగుబాటుదారుడిగా చరిత్రలో నిలిచిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిబ్రవరి 22న ఘనంగా నివాళులు అర్పించారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారి ఆదేశాలతో పోలీసు అధికారులు…

గోవా గవర్నర్ అశోక్ గజపతిని కలిసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

గోవా రాష్ట్ర గవర్నర్, మాన్సాస్ చైర్పర్సన్, గౌరవ పూసపాటి అశోక్ గజపతి రాజును, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టణంలోని అశోక్ బంగ్లాలో శనివారం సాయంత్రం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు..

ప్రభుత్వ పధకాల లక్ష్యాలను త్వరితగతిన సాధించాలి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాల లక్ష్యాల సాధనకు జిల్లా కలక్టర్లు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ అన్నారు. శుక్రవారం అన్ని జిల్లాల కలక్టర్లతో జరిగిన వీడియో కాన్పరెన్సులో ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమలు చెస్తున్న…