స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సాలూరు లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి… ప్రథాన ఉపాద్యాయులు ధత్తి అప్పలనాయుడు స్టాఫ్ సెక్రటరీ కే. వీ. సత్యనారయణ మరియు ఫిజికల్ డైరక్టర్ వీ. వనజ నిర్వహణలో జరిగే ఈ కార్యక్రమంలో పాఠశాల విధ్యా ఛైర్మన్ అఖ్యాణ ఈశ్వరమ్మ జాతీయ పతాకావిష్కరణ చేయగా వార్డ్ కౌన్సిలర్ హరి అప్పలకొండమ్మ ప్రత్యేక అతిథి డెప్యూటీ విద్యా శాఖాధికారి బి. రాజకుమార్ విద్యార్థులకూ బహుమతి ప్రధానం చేసారు