అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే, మహంతి నారాయణరావు (సంతు) కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును వాళ్ల భార్య కి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ *గౌ”శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను),* అర్తమూరు గ్రామ సర్పంచ్ *గౌ”శ్రీ పొన్నాడ కుమార్* గారు,గరివిడి మండల ఎంపీపీ ప్రతినిది *గౌ”శ్రీ మీసాల విశ్వేశ్వరరావు* , మాజీ ఎంపీపీ **గౌ”శ్రీ కొణిషి కృష్ణంనాయుడు* గారు పార్టీ ప్రజా ప్రతినిదులు విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్జ్ లో గల ఫార్మా కంపెనీలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన భాదితులు అందరికీ వైయస్సార్ పార్టీ రాష్ట్ర అధినేత మాజీ సిఎం *గౌ “శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి* గారు అండగా నిలిచేందుకు ఒక్కరికి *5 లక్షల* రూపాయల చప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన బాధితుడు *కీ, శే, మహంతి నారాయణ రావు (సంతు)* కుటుంబాన్ని నేడు పరామర్శించిన జిల్లా పరిషత్ చైర్మన్ *గౌ” శ్రీ మజ్జి శ్రీనువాసు (చిన్న శ్రీను)* గారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొనటం జరిగింది