పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గల శ్రీ శ్రీ మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని దర్శించుకొని విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న పట్టణ సీఐ అప్పలనాయుడు అనంతరం సాలూరు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులందరూ సిఐ గారికి సత్కరించి చేసి వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞాన సరస్వతి మరియు విశ్వకర్మ చిత్రపటాన్ని బహుకరించారు