విజయనగరం జిల్లా….
చీపురుపల్లి నియోజకవర్గం చీపురిపల్లి లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంబోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు మరియూ యువనేత రామ్ మల్లిక్ నాయుడు చేతుల మీదుగా ప్రారంభం జరిగింది,…..
ఈసందర్భంగా మాట్లాడుతూ చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీనియర్ నాయకులకు ఎక్స్ ఎమ్మెల్యే గద్దె బాబురావు మరియూ త్రిమూర్తుల రాజు గారికి నాయకులకు కార్యకర్తల కు పార్టీని అత్యధిక మెజార్టీ తో గెలిపించిన వారందరికీ పాదాభివందనాలు తెలుపుతూ.. ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారం తోటపల్లి రిజర్వార్ అనుసంధానం గా ఉన్న 400 పైగా ఉన్న చెరువులు మరమత్తులు కొరకు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రత్యేక జి ఓ ను అనుసరించి వచ్చే ఖరీఫ్ నాటికి 52000ఎకరాలు పంటపొలాలకు నీరు అందించే కార్యక్రమం100కి100 శాతం చేస్తామని ….జిల్లాలోగిరిజన యూనివర్సిటీ కొత్తగా వచ్చే విదంగా నియోజకవర్గంలోత్రాగునీరు ఇంటింటి కోలాయలు వెయిస్తామని గరివిడి వెటర్నరీ కాలేజ్ కి మెరుగైన వైద్య సామాగ్రిని సమకూర్చలని,నియోజకవర్గంలో గల అన్ని పిహెచ్ సి లకు ప్రజలు ఆరోగ్య రిత్య మెరుగైన వైద్య సామాగ్రిని వసతులను అందిస్తామని ఈప్రక్రియను వెంటనే నియోజకవర్గ ప్రజలకు అందిస్తామని కళా చెప్పారు….
ఈక్రమంలోజెనసేన నియోజకవర్గ. ఇంచార్జ్ విసనగిరి శ్రీను టీడీపీ సురేష్ బాబు నాగులపల్లినారాయణరావు బలరాం.,శ్రీను మాస్టర్ హారతి సహు, సబ్బి సోనియా,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
ల