దేవత విగ్రహాల ధ్వంసం

క్రోసూరులో, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో, గుర్తు తెలియని వ్యక్తులు, విగ్రహం ధ్వంసం చేయటంపై

స్థానికులు రోడ్డుపై బైఠాయించి, ఆందోళన

జైశ్రీరామ్, జై జై శ్రీరామ్, అంటూ నినాదాలు

శ్రీ వెంకటేశ్వర స్వామి, విగ్రహాన్ని ధ్వంసం చేసిన, దుండగులను, గుర్తించి వెంటనే అరెస్టు చేయాలి, డిమాంఢ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి