వరద బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు విజయవాడ 18,19,20 డివిజన్ లలో వరద బాధితులకు ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకుల ( 25కేజీల బియ్యం, 2కేజీల బంగాళదుంపలు, 2కేజీల ఉల్లిపాయలు,1కేజీ పంచదార, 1కేజీ కందిపప్పు, 1లీటరు నూనె) పంపిణీ చేసిన స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖా మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *