ఉపాధి హామీ పధకం ,వనమహోత్సవం కార్యక్రమం

విజయనగరం జిల్లా …..
    చీపురుపల్లి మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ,వనమహోత్సవం కార్యక్రమం జరిగింది ….
   ఈకార్యక్రమంలో కోట్ల కృష్ణ విసనగిరి శ్రీను.చీపురిపల్లి ఎంపీటీసీ అప్పలనరసమ్మ, పంచాయతీ ప్రెసిడెంట్ మంగళగిరి సుధారాణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఇంటింటా వేయడం వలన  వనాలను అభిహురుద్ది చేయడం  మానవాళికి  మంచి ప్రాణవాయువు ప్రజలు ఆరోగ్య బాటనపడతారని లేనిచో కర్మాగారాలు విడిచిపెట్టి ఎన్నో విసవాయువల బారిన పడతామని లేనిచో సమస్యలు ఎన్నో ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని మొక్కలను నరకడం వలన మానవాళి  మనుగడమీద ప్రమాదం పొంచి ఉందని,ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటా మొక్కలు నాటడం మన కర్తవ్యం గా భావించి మని తెలిపారు…
     ఈకార్యక్రమంలో చీపురిపల్లి గర్ల్స్ హాస్టల్ విద్యార్థునులు మార్చ్ ఫాస్ట్ చేస్తూ ముడురోడ్ల కూడలి వరుకు ఇంటింటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయాలి అని నినాదాలు చేస్తూ వెళ్లారు…
ఈకార్యక్రమంలో చీపురుపల్లి నాయకు  కార్యకర్తలు పాల్గొన్నారు….

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *