ఐదు కేజీల గంజాయిని స్వాధీనం



పార్వతీపురం మాన్యం జిల్లా పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో

07వ తేదీ న పి. కొనవలస చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడమైనది. అనంతరం సాలూరు రూరల్ సిఐ గారు మరియు పాచిపెంట ఎస్సై , సిబ్బంది సహాయంతో సదరు పట్టుబడిన ఇద్దరు ముద్దాయిలకు గంజాయి అమ్మినటువంటి ఒడిస్సా కు చెందిన మరొక ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ కి ఈ దినము రిమాండ్ కు తరలించారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *