ఫ్లాగ్ మార్చ్

ఫ్లాగ్ మార్చ్

గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సాలూరు పట్టణ పరిధిలో పార్వతీపురం సబ్ డివిజన్ ASP శ్రీ సునీల్ సియోరాన్ IPS గారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగినది. దీనిలో సాలూరు పట్టణ CI శ్రీ  వాసు నాయుడు గారు, సాలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్  బాలకృష్ణ గారు, సాలూరు ఎస్సై లు సురేష్ సీతారాం, రమణ మరియు ఇతర పట్టణ పోలీస్ సిబ్బంది 2nd ఇండియన్ రిజర్వ్ బెట్టలియన్ పోలీస్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగినది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి