తేదీ 27 9 2024 న ఉదయం 9 గంటలకు పి కొనవలస చెక్ పోస్ట్ పాచిపెంట ఎస్ఐ మరియు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిస్సా నుంచి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై రావడం చూసి ఆ వ్యక్తిని ఆపి శోదా చేయగా అతని వద్ద ఒక కేజీ గంజాయి దొరికింది అంతట ఆ వ్యక్తి పేరు ఆవల అనిల్ శ్రీకాకుళంకి చెందిన వ్యక్తిగా అతను గంజాయిని తమ స్నేహితుడు భరత తో కలిసిగంజాయి నీ సుంకి వద్ద కొనుగోలు చేసినట్లు ఆ ఎంజాయ్ ని సదరు అనిల్ మరియు భరతుడు కొద్దిగా సొంత వినియోగానికి మరియు కొంత అమ్మడం కోసం తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు కేసు నమోదు చేయడం అయింది. దర్యాప్తు చేస్తున్నాముఅని తెలిపారు