స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో MPP పొట్నూరు ప్రమీల అధ్యక్షతన జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశం
ఈ సమావేశంలో వివిధ రకాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి పొట్నూరు సన్యాసినాయుడు, జడ్పిటిసి శీర అప్పలనాయుడు, వైస్ ఎంపీపీలు తోట తిరుపతిరావు, అంబళ్ల చిన్నరావు, ఎంపీడీవో వెంకటరమణ, ఎమ్మార్వో ఆదిలక్ష్మి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు


