మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ, దిశ, దిక్సూచి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పరిపాలనా దక్షులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు 1995 వ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ 28 వ యేట ఎమ్మెల్యేగా రాజకీయ ఆరంగేట్రం చేసి అనతికాలములోనే తన 30వ యేట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా విశేష సేవలు అందించి తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి తన పరిపాలన ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికీ 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30యేట లోనికి ప్రవేశిస్తున్న శుభ తరుణంలో వారికి సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఇవే మా హార్దిక నమస్కారములు ,అభినందనలు ,శుభాభినందనలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మన అభిమాన నాయకుడు ఇంకా మరో 30సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన అందించాలని దానికి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనపై ఉండాలని సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ
జై తెలుగుదేశం
జై చంద్రబాబు
జై సంధ్యారాణి
ఇట్లు
నిమ్మాది తిరుపతిరావు( చిట్టి)
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
సాలూరు.