*వనమహోత్సవ కార్యక్రమంలో గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ శ్రీనివాసరావు (చిన్న శ్రీను)
ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి మరియు సిబ్బంది తో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ కాలుష్యం నివారణకు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో
బాగస్వాములు కావాలి అని ప్రతి ఒక్కరూ ఒక మొక్కలు నాటాలని వాటిని సంరక్షించుకోవాలని అని అన్నారు,
ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మరియు ముఖ్య కార్య నిర్వాహణ అధికారి ఎల్. ఎన్. వి. శ్రీధర్ రాజా గారు మరియు చీపురుపల్లి ZPTC ప్రతినిధి శ్రీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు గారు,మాజీ టూరిజం డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావు, బానాము సర్పంచ్ శ్రీమతి కే. యశోద,ఎమ్. అప్పల రమణ, B. దేముడు ఇతర ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా పరిషత్ ఉద్యోగులు పాల్గొన్నారు.