పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్నం లో తన క్యాంపు కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ మంత్రి పీడికి రాజన్న దొర పుస్తకాన్ని విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పాలన కాలంలో ఏ విధముగా అభివృద్ధి సంక్షేమ జరిగింది చంద్రబాబు నాయుడు సంవత్సరం పాలన కాలంలో అరెస్టులు అరాచకాలు పాలన పై వివరిస్తూ పుస్తకాన్ని లో వివరించడం జరిగినది ఈ పుస్తకంలో ప్రతి పేజీ లోను చంద్రబాబు నాయుడు పాలను గురించి సమగ్రంగా వివరించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి మీ రాజన్న దొర మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పరిపాలనలోకొచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికీ సూపర్ సిక్స్ పాటు 143 హామీలు ఇవ్వడం జరిగినదని వాటిలో ఏ 1 హామీ పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ప్రశ్నించారు అయితే కూటమి పాలన చేస్తున్న అక్రమాలు అరాచకాలు పై ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్కు రాజ్యాంగం అమలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అలాంటి చర్యల పై భయపడే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.




