మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పౌష్టిక ఆహార మహోత్సవాల్లో భాగంగా ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ గరివిడి, చీపురుపల్లి, గుర్ల, మరియు మెరకముడిదాం మండలాల అంగన్వాడి బోధకులు మరియు సహాయకులు ఏర్పాటు చేసినటువంటి పౌష్టికాహార స్టాల్స్ ను జనసేన పార్టీ-రాష్ట్ర ప్రచార కమిటీ ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్ కోట్ల కృష్ణ పరిశీలించడం జరిగింది.