సాలూరు పట్టణంలో బంగారమ్మ పేట ప్రాంతంలో వెలసిన శ్రీ దేశమ్మ తల్లి ఆరాధన ఉత్సవం 22 వ తారీఖున జరగనున్నది బంగారం వేట పరిసర ప్రాంతంలో ఈ దేశం మనం కలియుగ దేవత గా కోరుకునే కలపవల్లి గా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కొలుస్తూ ఉంటారు గత కొన్ని దశాబ్దాలుగా ఒక పొట్ట రూపంలో వెలసిన దేశమ్మ తల్లి ఇక్కడ వ్యవసాయం చేసే రైతులు చిరు వ్యాపారస్తులు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే వారని కాల క్రమీనా ఒక చిన్న గుడిని ఏర్పాటు చేశామని గత ఐదేళ్ల క్రితం ఆ గుడి శిథిలావస్థకు రావడంతో ఊరి లోను పెద్దలు అందరూ కలిసి దేశం అమ్మ తల్లికి గుడి కట్టి ప్రతి ఏటా ప్రత్యేక పూజలు జరుగుతూ అన్న సమారాధన చేస్తున్నారని భక్తులు ఆలయ కమిటీ వారు నైన్ న్యూస్ ప్రతినిధులతో తెలిపారు