చీపురుపల్లి పట్టణంలో నూతనముగా కే.కే ఆటో కన్సల్టెన్సీ (KK Auto Consultancy) ని మీ ఆశీస్సులతో 28-08-2024 తేదీ(బుధవారం) ఉదయం 08:00 లకు ప్రారంభించడం జరుగుతుంది.కావున గతంలో మా వ్యాపార అభివృద్ధికి సహకరించినటువంటి కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక ఆహ్వానము.మీ మిత్రుడు…. శ్రీ కోట్ల కృష్ణ Spread the love టపా నావిగేషన్ నూతన హోటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కళావెంకటరావు గారు! కే కే ఆటో కన్సల్టెన్సీ ప్రారంభోత్సవం