విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ పూసపాటిరేగ మండలం కొవ్వాడ పంచాయతీ
ఇటీవలే వరసిద్ధి వినాయక మహోత్సవము ప్రజలందరూ ఆనందంతో జరుపుకుంటున్నారు. అనంతరం యూత్ కమిటీ కుర్రోలు అంటే వినాయక ఉత్సాహాలకు మారుపేరు, అలాంటి కుర్రోళ్ళు లుకు మరింత ఉత్సాహాన్ని మరింత జోరుని రెట్టింపు చేశారు మన కోట్ల రఘు పూసపాటి రేగా మండలంలో అన్ని వినాయకుడి మండపాములకు 3000 రూపాయలు చొప్పున విరాళం ఇవ్వడం జరిగింది. ఇలాంటి పనులకు ముందు ఒకే ఒకే వ్యక్తి కోట్ల రఘు, దేవాలయాలకు, ఎంతో ఆర్థిక సాయం చేశారు, ఆపదలో ఉన్న వాళ్లకు సాయం చేసి అబద్ధ బంధువుడు అయ్యాడు, ఇలాంటి వ్యక్తికి వర సిద్ది వినాయకుడు దీవెనలు ఎప్పుడూ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు, అంతేకాకుండా పూసపాటి రేగా రాగ ప్రజలందరూ ఒకటే మాట కూటమి తరఫున మండలం ఎంపీపీ సీటు రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నారు, భవిష్యత్తులో మరెన్నో మంచి పనులు చేసే దమ్మున్న నాయకుడు మన కోట్ల రఘు, అలాంటి వ్యక్తికి పూసపాటిరేగ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా పట్టాభిషేకం ప్రజల కట్టాలని కూటమి నాయకులు మరియు కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి