విజయనగరం జిల్లా….
చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి శ్రీమతి గోదావరి దేవి సరాఫ్ సీనియర్ సెకండరీ పాఠశాల శ్రీరామ్నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బలిజెపల్లి రవిగారి ఆధ్వర్యంలో ముందస్తుగా రేపు జరగబోయే వినాయకచవితి ప్రతిఒక్కరు మట్టి చేసిన విగ్రహం పూజలకు వాడమని ప్రకృతిని భూగర్భజలాలను కాపాడుకొవాలని, సిరామిక్ పౌడర్ తోచేసిన విగ్రహాలు వాడడంవలన జలాలు కలుషితంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతాయని ప్రతిఒక్కరు బాధ్యత ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలు వాడమని విద్యార్థుల చే ర్యాలీ చేస్తూ స్లాగన్స్ చేస్తు గోదావరి స్కూల్ నుండి గరివిడి బ్రిడ్జి వరుకు మట్టి వినాయక విగ్రహాలు తోపాటు వినాయక చవితి పూజా పుస్తకాలు అందరికీ పంచారు …
ఈకార్యక్రమంలో ఉపాద్యాయులు మరియూ ఉపాడ్యయేతర సిబ్బంది పాల్గొన్నారు….