హైదరాబాద్
చిక్కడపల్లి పీఎస్ పరిధిలో హైదరాబాద్‌లోని రాంనగర్ క్రాస్‌రోడ్ సమీపంలోని గిరిశిఖర అపార్ట్‌మెంట్‌లో సనాబేగం (23) అనే మహిళ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, స్పాట్ లోనే మృతి చెందింది.
ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది
చిక్కడపల్లి పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు







