ఈరోజు చీపురుపల్లి లో పిచ్చికుక్క ఒకటి స్వైర విహారం చేస్తూ ఇప్పటివరకు 40 మంది పైగా గాయపడ్డారు ఈ విషయం తెలిసిన వెంటనే చీపురుపల్లి మండలం పార్టీ అధ్యక్షుడు.MPP ప్రతినిధి. ఇప్పిలి అనంతం గారు .వైస్ mpp.పతివాడ రాజారావు గారు గవిడి సురేష్ గారు కర్రోతు ప్రసాద్ గారు జన .గాయపడిన వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ గారికి చెప్పడం జరిగింది