ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించుకోవడంలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి గణపతే ముద్దు అనే కార్యక్రమంలో భాగంగా సాలూరు పట్టణ సి.ఐ అప్పలనాయుడు మరియు పట్టణ s.i సీతారాంలకు మట్టి వినాయక ప్రతిమలను బహుకరించారు …
ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ ci అప్పలనాయుడు మాట్లాడుతూ పర్యావరణానికి కాలుష్యానికి ఇబ్బంది లేని మట్టి గణపతులనే పూజించడం తద్వారా నీటిని కలుషితం కాకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు … ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చిన జనసేన నాయకులను అభినందించారు