రాములవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి

రాములవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి



*రాములవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి*

చీపురుపల్లి మండలం, కరకాం పంచాయతీ,
శంకుపాలేం గ్రామం లో జరిగిన రాములవారి సంబరాల్లో  ముగింపు సందర్భంగా ఆహ్వానితులు ఆహ్వానం మేరకు పాల్గొన్న విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం, విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం (పబ్లిసిటీ వింగ్) అధ్యక్షులు మరియు జడ్పిటిసి ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు.
ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గ్రామంలో రాముల వారి సంబరాలు జరుపుతామని
రామ ఉత్సవాలలో ప్రధాన సంఘటనలు ఏమిటి?
వీటిలో ఉపవాసం, ప్రార్థన, పాటలు పాడటం, రామాయణం నుండి పారాయణాలు, ఆలయ సందర్శనలు, ఊరేగింపులు మరియు సంగీతం లేదా నాటక ప్రదర్శనలు వంటి భక్తిపరమైన ఆచారాలు ఉన్నాయి. దానధర్మాలు మరియు సమాజ భోజనాలు కూడా నిర్వహించబడతాయి. ఈ పండుగ రాముడి సద్గుణాలను ప్రతిబింబించే సందర్భం ఉంటుంది అని నిర్వహికులు తెలియజేశారు రాములవారి ప్రత్యేక దర్శనం చేసుకుని  పూజలు చేసి ఆశీర్వాదం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో నిర్వహికులతోపాటు ఎజ్జిపురపు అప్పలనాయుడు, ప్రభాత్ కుమార్, రాంకీ, వెంకీ తదితరులు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి