ఈ సందర్భంగా మంత్రివర్యులు గారు మాట్లాడుతూ,
“పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి స్థాయిలో కట్టుబడి పనిచేస్తోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు వంటి అర్హులైన వారికి నెలవారీ ఆర్థిక మద్దతు అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని అన్నారు.

“పార్టీలకు అతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం.

ఎవరికీ అన్యాయం జరగకుండా, ప్రతి అర్హుడి తలుపు వద్దకే సంక్షేమం చేరేలా కట్టుబడి పని చేస్తున్నాము” అని మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు మరోసారి స్పష్టం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి