మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టులో నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు.ఈ ప్రాజెక్టు ద్వారా 9500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.రైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి గారు.సంపద సృష్టించి అభివృద్ధి చేయటం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం: మంత్రి గారుRWS అధికారుల పనితీరుపై మంత్రి గారికి ఫిర్యాదు చేసిన రైతులు.ఫిర్యాదుపై వెంటనే ఎంక్వైరీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చిన మంత్రి గారు. Spread the love టపా నావిగేషన్ 12500 ఎకరాలకు సాగునీరు స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర