చీపురుపల్లి పట్టణంలో గాంధీ సెంటర్ ,వి.ఎస్.ఆర్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన SVN గ్రాండ్ హోటల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ రౌతు కృష్ణవేణినాయుడు గారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు గారు.
ఈ సందర్భంగా కళావెంకటరావు గారు SVN గ్రాండ్ హోటల్ యాజమానికి శుభాకాంక్షలు తెలిపి నూతన వ్యాపారం వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నాణ్యతలో రాజీ పడకుండా వినియోగదారుల నమ్మకాన్ని పొందాలని సూచించారు.
#ChipurupalliConstituency #KimidiKalavenkatarao #MLA