చీపురుపల్లి కేంద్రంలో ఉన్న కోర్టు భవనం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరడంతో విషయం తెలుసుకుని నూతన కోర్టు భవన నిర్మాణానికి సంబందించిన స్థలాన్ని ఈరోజు స్థానిక టిడిపి శ్రేణులు,సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ త్వరలోనే నూతన బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టి పనులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి కూటమి నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ 4 లక్షలరుపాయాలతో రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం