78 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చీపురుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసిన చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు గారు..
ఈ కార్యక్రమంలో టీడీపి కూటమి నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు







