అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పొందూరు రామారావు గారి కుటుంబ సభ్యులకు ఎల్వొసి చెక్ ను అందజేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు
శ్రీకాకుళం లిటిల్ మాస్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త పొందూరు రామారావు గారి కుమారుడుకి
మెరుగైన వైద్య సహాయార్థం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 3,50,000 ల ఎల్వొసి చెక్ ని వారి కుటుంబ సభ్యులకు గౌరవ చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు గారు అందజేశారు