వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర*

వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర*

*వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర*


దుర్గి నుంచి విశాఖపట్నం నడిచే వందే భారత్ రైలు కి పార్వతీపురంలో హాల్ట్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే విజయ్ చంద్ర బెంగళూరు వెళ్లారు ఉదయం డిఆర్ఎమ్ కు వినతి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే రాత్రికి బెంగళూరు చేరుకున్నారు అక్కడ రైల్వే కేంద్ర సహాయక మంత్రి  ఈ సోమన్న ను కలిసి వందే భారత్ రైలుకు పార్వతీపురంలో హాల్టివ్వాలని వినతిపత్రం అందించారు. తన నియోజకవర్గంలో  వందే భారత్ రైలు హాల్ట్ఉండాలన్న తపనతో ఎమ్మెల్యే పట్టు విడవని విక్రమార్కునిలా కృషి చేస్తూ బెంగళూరుకి పైనమయ్యారు. ఎలాగైనా జిల్లా కేంద్రంలో వందే భారత్ రైలు ఆగి తన ప్రజలకు సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఎంత శ్రమకైనా వచ్చి పని పూర్తి చేయాలనే తపనతో ఢిల్లీకి పైన రైల్వే కేంద్ర సహాయక  మంత్రిని కలిసి విషయాన్ని వివరించి  మంత్రి నుంచి హామీని పొందారు. ఏదైనా పని తల పెడితే పూర్తయ్యే వరకు నిద్ర పట్టని ఎమ్మెల్యేగా ఆయన కృషి సాగింది

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి