విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున MLC గా ఏకగ్రీవంగా ఎన్నికైనటు వంటి వైస్సార్ పార్టీ రాష్ట నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని వైజాగ్ తన స్వగృహంలో కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేసిన చీపురుపల్లి ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం, జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,యువజన నాయకుడు బెల్లాన వంశీకృష్ణ, పట్టణ అధ్యక్షులు పతివాడరాజారావు, AMC చైర్మన్ దన్నాన జనార్ధన, మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి శ్రీనివాస్, సర్పంచ్లు రఘుమండ త్రినాధ్, చందక శ్రీనివాసరావు, పనస అప్పారావు, కోరాడ పృథ్వి, రేవల్ల సత్తిబాబు, ఎంపీటీసీలు గిరిడి రామదాసు, కోరుకొండ దాలయ్య, ముళ్ళు పైడిరాజు, ముళ్ళు ఈశ్వరరావు, కొమ్ము చిరంజీవి, రౌతు పైడిరాజు, కర్రోతు రమణ, పాండ్రంకి వాసు, కర్రోతు ప్రసాద్, ప్రభాత్ కుమార్, వెంకీ, నాగ చైతన్య, వెంకీ, ప్రసాద్ తదితరులు