పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మరియు వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞాన సరస్వతి దేవి ఆలయ భక్త బృందం తరుఫున విశ్వబ్రాహ్మణ సంఘానికి ఎన్నో సేవలు అందిస్తున్న నాథ బ్రహ్మ cm సింహాచలం (BA) గారికి ఆలయ ప్రాంగణంలో చిరు సన్మానం చేసి వెండి మెడల్ నీ అందజేయడం జరిగింది.