జాతీయ చేనేత దినోత్సవం

జాతీయ చేనేత దినోత్సవం


నెల్లిమర్ల గ్రామం
విజయనగరం జిల్లా
జాతీయ చేనేత దినోత్సవ సందర్బంగా ఈరోజు నెల్లిమర్ల గ్రామంలో విజయనగరం జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షులు *శ్రీ గిడుతూరి రాము* గారి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవకార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర పద్మశాలి పెద్దల కమిటీ చైర్మన్ శ్రీ తెడ్లపు వెంకటేశ్వరావు గారు జిల్లా పద్మశాలి యువజన అధ్యక్షులు శ్రీ చెప్ప ప్రసాద్ గారు జిల్లా కార్యదర్శి శ్రీ నాగులాపల్లి నారాయణరావు. రాష్ట్ర పద్మశాలి ఉపాధ్యక్షులు శ్రీ ఇమంది వెంకటరమణ గారు పాల్గొన్ని ఈ కార్యక్రమంలోసుమారు 50మంది చేనేత కార్మికులకు సన్మానం మరియు వస్త్ర దానం మరియు కొంత నగదు ను కూడా ఇవ్వడం జరిగింది

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి