పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ బైపాస్ రోడ్డులో వాహనదారులకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తూ వారితో ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని
రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం తో పాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించామని
మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జె.వి.ఎస్.ఎస్. ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిబ్బంది మరియు సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



