సాలూరు పట్టణంలో *ఎలస్కో ఎలక్ట్రికల్ స్కూటీల నూతన షోరూమ్* ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన *మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* రిబ్బన్ కత్తిరించి షోరూమ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం ద్వారా ఇంధన వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,వ్యాపారవేత్తలు, యువత,అభిమానులు మరియు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొర్రజన్ని సింహాచలం ను పరామర్శిచిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర