తెర్లాం బిర్లంగి మాత పండగ సంబరాలు సందర్భంగా తెర్లాం గ్రామం  విచ్చేసినటువంటి బొబ్బిలి శాసనసభ్యులు శ్రీ ఆర్ వి ఎస్ కే రంగారావు గారు రాష్ట్ర శ్రీశైన సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనందుకు కోల బలరాం మాస్టారుని,  ఏఎంసీ చైర్మన్ వెంకట్ నాయుడు గారు బేబీ నాయన గారు తదితరు పెద్దలందరూ సన్మానించడం జరిగింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You missed