ఒక్కరోజు సీఎం

ఒక్కరోజు సీఎం

చీపురుపల్లి నియోజకవర్గం: చీపురుపల్లి పట్టణం కొత్త గవిడి వీధిలో శ్రీ గవిడి నాగరాజు గారు (తెలుగుదేశం టౌన్ పార్టీ అధ్యక్షులు) మరియు శ్రీ వరసిద్ధి వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న గణేశుని మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు రాము గారు ఏర్పాటుచేసిన ఒక్కరోజు సీఎం గణేశుని ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అని
ఉమ్మడి విజయనగరం జిల్లా కో- ఆర్డినేటర్                
కోట్ల కృష్ణ తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి