పవన్ కళ్యాణ్  జన్మదినోత్సవ వేడుకలు

పవన్ కళ్యాణ్  జన్మదినోత్సవ వేడుకలు

విజయనగరం జిల్లా.. చీపురుపల్లి నియోజకవర్గం చీపురిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి జెనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్   జన్మదినోత్సవ వేడుకలు చీపురుపల్లి పట్టణం జి హగ్రహారం గ్రామంలో చీపురుపల్లి  శాసన సభ్యులు కళావెంకటరావు గారి చేతులమీదుగా కేక్ కట్ చేసి ఘనంగాపుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు…
     క్లీన్ ఆంధ్ర….గ్రీన్ ఆంధ్ర లో భాగంగా చీపురుపల్లి ఎమ్మెల్యే కళా, మాజీ మంత్రి గద్దెబాబురావు, నియోజకవర్గ జెనసేన పార్టీ ఇంచార్జి విసనగిరి శ్రీను,జెనదేన పార్టీ రాష్ట్ర పచార కమిటీ కోట్ల కృష్ణ కూటమి నాయకులతో అగ్రహారం నుండి వెదుర్లవలస,మేరకముడిదాం కొత్తగా అభివృద్ధి చెందుతున్న రోడ్ల ప్రక్కనమరియు పంట కాల్వల గట్లు మీద ముక్కలు నాటడం జరిగింది,..
ఈక్రమంలో టీడీపి నాయకులు  నాగులపల్లి నాయణరావు ,సబ్బి సోనియా,ముళ్ళు రమణ ,.కూటమి నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు….

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి