తన గ్రామాలకు సర్వీస్ రోడ్డు కావాలని నాలుగు గ్రామాల ప్రజలు ఈరోజు చీపురుపల్లిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ధర్నా

తన గ్రామాలకు సర్వీస్ రోడ్డు కావాలని నాలుగు గ్రామాల ప్రజలు ఈరోజు చీపురుపల్లిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ధర్నా



ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చీపురుపల్లిలో సుమారు పద్మ 14 కోట్ల రూపాయలు వెచ్చించి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నది…


తన గ్రామాలకు సర్వీస్ రోడ్డు కావాలని నాలుగు గ్రామాల ప్రజలు ఈరోజు చీపురుపల్లిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ధర్నా నిర్వహించారు .
వాహనాలు రాకపోవకులకు అంతరాయం కలగడంతో ఠ వాహనాలు

చీపురుపల్లిలో ఈరోజు నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద కాలనీ పులివెందుల అగ్రహారం కందిపేట లక్ష్మీపురం గ్రామానికి చెందిన మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు….

ముందుగా తమ గ్రామాలకు వెళ్లే సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి జరగాలని కోరారు..

108 మరియు ఫైల్ ఫైర్ ఇంజనీర్ వెళ్లే సుమారు 12 అడుగుల వెడల్రోజులు ముందుగా ఏర్పాటు చేసి తర్వాత వంచన పనులను పూర్తి చేయాలని ధర్నా చేశారు అనంతరం..

సిరిపల్లిలో రిజిస్ట్రేషన్ వెళ్లడం జరిగింది..


ఆర్ అండ్ బి అధికారుల వచ్చి సర్వీసు రోడ్లు తప్పక ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి