సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సాలూరు నియోజకవర్గం సాలూరు పట్టణంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సాలూరు పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణ పెద్ద హరిజనపేట, కోటవీధి, డబ్బివీధి, వెంకటేశ్వర కాలనీ, మీదుగా జరిగింది ఈ కార్యక్రమం లో పట్టణ సీఐ వాసు నాయుడు ఎస్ఐ సురేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు