శ్రీమతి గోదావరి సరాఫ్ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఈరోజు ఉదయం 8,9,10, వ తరగతి విద్యార్థులకు చీపురుపల్లి అగ్నిమాపక సిబ్బంది వారిచే విద్యార్థులకు వరదలు మరియూ అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసినటువంట్టి జాగ్రత్తలు నివారణ చర్యలు గురించి అగ్నిమాపక అధికారులు విపులంగా విద్యార్థులకు వివరించడం జరిగింది పాఠశాల కార్యదర్శి మారియా శ్రీ బలిజెపల్లి రవి గారు అగ్నిమాపక సిబ్బంది వారికి విద్యార్థులకు అంతటి ముఖ్యమైన సమాచారం అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసారు…… Spread the love టపా నావిగేషన్ ఇటీవలే ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించిన వైస్సార్సీపీ నాయకులు తన గ్రామాలకు సర్వీస్ రోడ్డు కావాలని నాలుగు గ్రామాల ప్రజలు ఈరోజు చీపురుపల్లిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ధర్నా