పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు ఈరోజు సాలూరు రిటర్నింగ్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పీడిక రాజన్న దొర గారు సాలూరు వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సాధారణంగా వెళ్లి నామినేషన్ వేశారు. 24వ తేదీ ఉదయం 10:45 నిమిషాలకు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా వెళ్లి మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు

