శ్రీ రామ నవమి

శ్రీ రామ నవమి

గుమడాం లో శ్రీ సీతారాముల వారి ముహూర్తపురాట కార్యక్రమం వైభవంగా జరిగింది
సాలూరు 3వ వార్డు గుమడాం రామాలయం వద్ద శ్రీ సీతారాముల వారికి ముహూర్తపు రాట వేయటం జరిగింది.పెద్దలు, రామాలయ కమిటీ మరియు యూత్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి