మంగళగిరి కేంద్ర కార్యాలయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో
ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు మరియు ఇన్చార్జిల తో
రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది
కార్యక్రమం లో పాల్గొన్న
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశుసంక్షేమశాఖ మరియు గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి కలిసి ఘోష హాస్పిటల్ లో మౌళిక వసతుల కల్పనపై చర్చించిన విజయనగరం శాసనసభ్యులు అదితి గజపతి