సాలూరు శ్యామలాంభ పండుగ ప్రకటించారు
18-5-25 ఉయ్యాల కంబాల
19-5-25 తొలెలు
20-5-25 సిరిమనోత్సవం*శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ తేదీలు ఖరారు*
*సాలూరు పట్టణ ప్రజల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి , గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ 2025వ సంవత్సరం మే నెల 18,19,20 వ తేదీలలో జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు.*
1) తే18.05.2025 ఆదివారం “ఉయ్యాల కంబాల ఉత్సవం”.
2) తే19.05.2025దీ సోమవారం “తొలేళ్ళు”.
3) తే20.05.2025దీ మంగళవారం “సిరిమానోత్సవం”.
గత 4 సం.లుగా అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన పండుగ ఖరారు కావడంతో పుర జనులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.