చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం, కొండపాలెం గ్రామ పంచాయతీ లో పనిచేస్త్తున్న 26మంది పరిశుద్ధ కార్మికులకు గత 14 నెలలుగా జీతాలు బకాయి ఉండడoతో,

గతంలో 03/07/26 తేదీ నుండి 15/08/26 వరకు సమ్మె చేయడం జరిగింది,

సమ్మె కార్నoగా ఈవో వేణుగోపాల్ రావు మరియు పంచాయితీ సిబ్బంది కలసి 5నెలల జీతంపై ఒప్పందం అంగీకారం చేసారు, కానీ ఈరోజు వరకు ఒప్పందం ప్రకారం జీతాలు వేయలేదని పరిశుద్ధ కార్మికులు ఆవేదనతో మరలా సమ్మెకు దిగి పనచ్చాయితి గేట్లు మూసి వేసిన పరిస్థితి,

గరివిడి పంచాయితీ సిబ్బంది కీ లోపలికి రాకుండా గేటుకు ఫ్లెక్స్ కట్టి సమ్మె చేస్తున్న పారిశుద్ధ కార్మికులు,

ఇంతవరుకు పంచాయతీ ఈవో గాని సిబ్బంది రాకపోవడం గమనార్వం

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి