శ్రీ వేద జూనియర్ కళాశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు

శ్రీ వేద జూనియర్ కళాశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు



స్థానిక శ్రీ వేద జూనియర్ కళాశాలలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు విద్యార్థిని విద్యార్థులు రంగు రంగుల దుస్తుల అలంకరణతో శ్రీ వేద జూనియర్ కళాశాలలో సంక్రాంతి పండగ వాతావరణాన్ని నెలకొల్పారు విద్యార్థినిలు రంగులతో ఆకర్షణీయమైన ముగ్గులను వేసి తమకున్నా ప్రతిభను చాటుకున్నారు ప్రిన్సిపల్ సి హెచ్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో భోగి మంటను వెలిగించి సంక్రాంతి పాటలను పాడటం జరిగింది ఈ సందర్భంగా వేద కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి హెచ్ రమేష్ నాయుడు మాట్లాడుతూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు విద్యార్థిని విద్యార్థులు చదువులో మరియు క్రీడల్లో మంచి ఉన్నత స్థాయికి వెదకగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ప్రతి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులను గురువులను గౌరవించుకుంటూ తమ విద్యా జీవితాన్ని మంచి అలవాట్లను అలవర్చుకోవాలని ఆయన అన్నారు ఈ సంక్రాంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ ఢిల్లీ శ్వరరావు  ప్రతారమేష్. ఎం. సూర్య బాలాజీ .సంతోష్ క్రాంతి. వసంత లక్ష్మి .మిథుష్ రోయ్. శ్రీ వేద కళాశాల విద్యార్థిని విద్యార్థులకు కళాశాల సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకున్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి