ఈరోజు చీపురుపల్లి మూడు రోడ్లు జక్షన్ లో SC వర్గీకరణ తీర్పుకు నిరసనంగా చీపురుపల్లి నియోజకవర్గం sc వర్గీకరణ వెతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత బంధు కార్యక్రమం జరిగింది ఈ బందుకు చీపురుపల్లి నియోజకవర్గం లో ఉన్న అన్ని విద్యాసంస్థలు అన్ని బ్యాంకర్స్ పబ్లిక్ర్స్ అందరూ కలిసి స్వచ్ఛందంగా సహకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ ఉద్యమ నాయకులు మరియు కుల వృద్ధుడు జిల్లా అధ్యక్షులు శ్రీ గంటాన అప్పారావు గారు అడ్డూరి.కృష్ణ, U T F లీడర్ K. ఈశ్వరరావు ఎస్ దుర్గాప్రసాద్,టి సంజీవరావు, బి సూర్యనారాయణ, సబ్బి సోనియా,A.రాము, బి.అప్పలరాజు ఆర్ రామకృష్ణ పి చందర్రావు కౌలు.లక్ష్మణ ఎస్ రాము ఎల్ రాంబాబు ఆర్ రామారావు v.రమేష్,N. రమేష్ N. కామేష్, ఎత్తుల. ఈశ్వరరావు సీడి. రామకృష్ణ, 79 సంవత్సరాల వృద్ధుడు అయిన గంటా అప్పారావు ఆధ్వర్యంలో చీపురుపల్లి మండలం గరివిడి మండలం మెరకముడు మండలం లో ఉన్న మాల సంఘాల నాయకులు అందరు మరియు కార్యనిర్వాహన సభ్యులందరూ కలిసి ఏకధాటిపై ధర్నా నిర్వహించడం జరిగింది